తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ను ప్రజలు పాటించాలి: కోనేరు హంపి - కరోనా వ్యాప్తి న్యూస్

కరోనా మహమ్మారిని నిరోధించేందుకు విధించిన లాక్​డౌన్​ను ప్రజలు పాటించాలని గ్రాండ్ మాస్టర్​ కోనేరు హంపి విజ్ఞప్తి వేశారు. ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలు పాటించాలని కోరారు.

లాక్​డౌన్​ను ప్రజలు పాటించాలి: కోనేరు హంపి
లాక్​డౌన్​ను ప్రజలు పాటించాలి: కోనేరు హంపి

By

Published : Apr 5, 2020, 4:12 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​ డౌన్​ పాటించి.. జాగ్రత్తలు తీసుకోవాలని గ్రాండ్ మాస్టర్​ కోనేరు హంపి కోరారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో వినియోగదారులు ఇంట్లో వంటకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందిస్తున్న హిందుస్థాన్ పెట్రోలియం సంస్థను, డీలర్లను, డెలివరీ బాయ్స్​ను కోనేరు హంపి అభినందించారు. డెలివరీ బాయ్స్ కరోనా నిరోధక పద్ధతులను పాటిస్తూ... గ్యాస్ సిలిండర్లను అందించడాన్ని ప్రశంసించారు. వినియోగదారులు కూడా కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

లాక్​డౌన్​ను ప్రజలు పాటించాలి: కోనేరు హంపి

ABOUT THE AUTHOR

...view details