హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రూ.8500 వేతనం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐటీయుసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నరసింహ్మన్ డిమాండ్ చేశారు. సకాలంలో జీతాలు చెల్లించటం లేదని ఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం ఆవేదన వ్యక్తం చేశారు.
ధర్నాకు దిగిన గ్రామపంచాయతీ కార్మికులు - ఉద్యోగ కార్మికలు
హైదరాబాద్‌లో గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రూ.8500 వేతనం చెల్లిస్తామన్నసీఎం కేసీఆర్ హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ధర్నాకు దిగిన గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికలు