తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీగా విజయం నాదే: సామల వేణు - Hyderabad latest news

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సామల వేణు తన ప్రచార పోస్టర్ విడుదల చేశారు. విజయావకాశాలు తనకే ఎక్కువగా ఉన్నాయన్నారు. తనకు కళాకారుల, మేధావుల, విద్యావంతుల మద్దతుందన్నారు.

Graduate Independent MLC candidate Samala Venu has released her campaign poster
స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి సామల వేణు ప్రచార పోస్టర్ విడుదల

By

Published : Mar 6, 2021, 8:26 PM IST

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో తనకే గెలిచే అవకాశాలున్నాయని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి సామల వేణు అన్నారు. తనకు కళాకారులు, మేధావులు, విద్యావంతుల మద్దతుందని పేర్కొన్నారు. ప్రచార పోస్టర్​ను సికింద్రాబాద్ కంట్మో​మెంట్​లో విడుదల చేశారు.

గతంలో శాసన మండలిలో పనిచేసిన వారిని కాకుండా కొత్తవారిని పంపాలని కోరారు. తనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

ఇదీ చూడండి:'వాళ్ల మాటలు సర్కారు డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి'

ABOUT THE AUTHOR

...view details