ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ టీకాలకు ప్రభుత్వం మళ్లీ అనుమతి - approves for Covid vaccinations in private hospitals
18:41 May 04
ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ టీకాలకు ప్రభుత్వం మళ్లీ అనుమతి
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. కొవిన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించింది.
ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తయారీ సంస్థల నుంచే ప్రైవేటు సెంటర్లు టీకాలను సొంతంగా కొనుక్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
'తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారినే ఆస్పత్రిలో చేర్చుకోవాలి'