ప్లాస్మాథెరపీ సన్నద్ధతపై హైదరాబాద్‌లోని ఈఎస్ఐ వైద్యకళాశాల డీన్తో చర్చించినట్టు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ట్విట్టర్లో ప్రకటించారు. దాదాపు 80 లక్షల మంది ఈఎస్ఐ లబ్దిదారులకు అవసరమైతే ప్లాస్మాథెరపీ అందించేందుకు ప్లాస్మా బ్యాంక్ నిర్వహణపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నారు. కరోనా ఫ్రీ తెలంగాణలో ఈఎస్ వైద్యకళాశాల సన్నద్ధతను గవర్నర్ అభినందించారు.
ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుపై గవర్నర్ చర్చ - plasma bank news
ప్లాస్మాథెరపీ సన్నద్ధతపై హైదరాబాద్‌లోని ఈఎస్ఐ వైద్యకళాశాల డీన్తో చర్చించినట్టు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ట్విట్టర్లో ప్రకటించారు.
ప్లాస్మా బ్యాంకు ఏర్పాటుపై గవర్నర్ చర్చ
TAGGED:
plasma bank news