తెలంగాణ

telangana

ETV Bharat / state

కుటుంబ సభ్యులతో మెట్రోలో ప్రయాణించిన గవర్నర్ - అమీర్‌పేట నుంచి నాగోల్

గవర్నర్ నరసింహన్​ కుటుంబ సభ్యులతో కలిసి మెట్రో రైల్​లో ప్రయాణించారు. హైదరాబాద్ నగర వాసులకు మెట్రో ప్రయాణం గొప్ప రవాణా సౌలభ్యమని కొనియాడారు.

నగర వాసులకు మెట్రో ప్రయాణం గొప్ప రవాణ సౌలభ్యం : గవర్నర్

By

Published : Aug 6, 2019, 7:22 PM IST

హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు తలమాణికమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. మెట్రో రైల్‌లో కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణించారు. అమీర్‌పేట నుంచి నాగోల్...నాగోల్‌ నుంచి బేగంపేట వరకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించారు. మార్గ మధ్యలో ఉప్పల్‌ మెట్రో డిపోను పరిశీలించారు. మెట్రో ప్రారంభానికి ముందు ఒకసారి, ఇప్పుడు మరోసారి మెుత్తం రెండు సార్లు మెట్రోలో ప్రయాణించినట్లు నరసింహన్ వెల్లడించారు.

నగర వాసులకు మెట్రో ప్రయాణం గొప్ప రవాణ సౌలభ్యం : గవర్నర్

ABOUT THE AUTHOR

...view details