తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికల అభ్యున్నతితోనే దేశ ప్రగతి: గవర్నర్ తమిళిసై - Governor thamilisye on national girls day

దేశంలోని బాలికలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాలికలకు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు.

జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

By

Published : Jan 24, 2021, 5:00 AM IST

Updated : Jan 24, 2021, 7:26 AM IST

దేశ బాలికలందరికీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని... ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటామని... దీని లక్ష్యం బాలికలకు మద్దతు, అవకాశాలను అందించడం, హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలికల విద్య ప్రాముఖ్యత, వారి పోషణపై అవగాహన పెంచడమేనని గవర్నర్‌ చెప్పారు.

జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

ఇదీ చూడండి:చంచల్​గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

Last Updated : Jan 24, 2021, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details