జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Power star pawan kalyan)కు గవర్నర్ తమిళిసై (Governor tamilisai) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ సేవలందించాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
Hbd PowerStar: పవన్ ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఎల్లప్పుడూ ప్రజాసేవ చేయాలి - Telangana news
50వ వసంతంలోకి అడుగుపెడుతున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు.
పవర్‌స్టార్ బర్త్‌డే
50వ వసంతంలోకి అడుగుపెడుతున్న పవర్‌స్టార్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పవన్‌కు తమదైన శైలిలో విషెస్ చెబుతున్నారు.
ఇదీ చూడండి: Pawankalyan Birthday: పవన్ పాత్రల్లో ఆ పేర్లకు ఉన్న క్రేజే వేరప్ప!