తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలి: గవర్నర్​ తమిళిసై - తెలంగాణ తాజా వార్తలు

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు గవర్నర్​ తమిళిసై తెలిపారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు.

ఎస్పీ బాలు ఆరోగ్యపరిస్థితి మెరుగవ్వాలి: గవర్నర్​ తమిళిసై
ఎస్పీ బాలు ఆరోగ్యపరిస్థితి మెరుగవ్వాలి: గవర్నర్​ తమిళిసై

By

Published : Aug 17, 2020, 9:16 AM IST

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని గవర్నర్​ తమిళిసై ప్రార్థించారు.. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details