సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు సినీ నటుడు పవన్ కల్యాణ్ రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. కళాకారుడికి ఆయన సహాయం ఎంతో స్పూర్తిదాయకమన్నారు. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమన్నారు. ఈ మేరకు గవర్నర్ పవన్ కల్యాణ్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
GOVERNOR TAMILISAI: పవన్ కల్యాణ్‌ను అభినందించిన గవర్నర్ తమిళిసై - telangana varthalu
సినీనటుడు పవన్ కల్యాణ్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. సంప్రదాయ కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు రెండు లక్షలు సహాయం చేసి ఆదుకోవడం హర్షణీయమని ఆమె ట్వీట్ చేశారు.
GOVERNOR TAMILISAI: పవన్ కల్యాణ్‌ను అభినందించిన గవర్నర్ తమిళిసై