గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం తమిళిసై సోమవారం రాత్రి దిల్లీకి బయలుదేరాలి. మంగళవారం కేంద్రం హోంశాఖమంత్రి అమిత్ షాతో భేటీ కావల్సి ఉంది. అయితే గవర్నర్ తమిళిసై పర్యటన రద్దు అయింది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ పర్యటన రద్దు - అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిల్లీ పర్యటన రద్దు అయింది. షెడ్యూలు ప్రకారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో రేపు భేటీ కావాల్సి ఉంది. అయితే గవర్నర్ దిల్లీ పర్యటన రద్దు అయింది.
దిల్లీకి గవర్నర్ తమిళిసై.. రేపు అమిత్‌షాతో భేటీ.. ఆ విషయం గురించేనా!
Last Updated : Apr 4, 2022, 9:14 PM IST