తెలంగాణ

telangana

ETV Bharat / state

పదివేల పరుగుల మైలు రాయి... మిథాలికి గవర్నర్ అభినందనలు - తెలంగాణ వార్తలు

భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్​ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు. పదివేల పరుగుల మైలురాయిని సొంతం చేసుకున్న మిథాలిని కొనియాడారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేశారు.

governor-tamilsai-congratulates-to-indian-women-cricketer-mithali-raj-for-ten-thousand-runs-mile-stone
పదివేల పరుగుల మైలు రాయి... మిథాలికి గవర్నర్ అభినందనలు

By

Published : Mar 13, 2021, 1:13 PM IST

గవర్నర్ శుభాకాంక్షలు

పదివేల పరుగుల మైలురాయిని చేరుకున్న మొదటి భారత మహిళా క్రికెటర్, రెండో అంతర్జాతీయ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్​కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన గవర్నర్... కష్టపడే తత్వానికి, చిత్తశుద్ధికి మిథాలీ నిదర్శనమని పేర్కొన్నారు.

ఇంకా ఎన్నో విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:క్యాష్: ఆనీకి రాజీవ్ నాన్నట.. అవాక్కైన సుమ!

ABOUT THE AUTHOR

...view details