చదువుకునే రోజుల్లోనే వీణ వాయించడం నేర్చుకున్నానని... తనకు సంగీతమంటే చాలా మక్కువని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్భవన్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాద్య బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. భక్తరామదాసు సంగీత నృత్యకళాశాల విద్యార్థులు సంగీతాన్ని ఆలపించారు. వాద్య బతుకమ్మలు చూస్తుంటే... తాను చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయని గవర్నర్ తన... చిన్ననాటి స్మృతులను నెమరువేసుకున్నారు. మిగతా మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడారు.
చిన్ననాటి స్మృతులను నెమరువేసుకున్న గవర్నర్... - bathukamma festival in raj bhavan
రాజ్భవన్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన వాద్య బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ తమిళిసై తన చిన్ననాటి గురుతులను నెమరువేసుకున్నారు. చదువుకునే రోజుల్లో నేర్చుకున్న వీణ గురించి పంచుకున్నారు.
GOVERNOR TAMILISI REMEMBERING HIS CHILD MEMORIES