తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కరోనాపై గవర్నర్‌ దృశ్య మాధ్యమ సమావేశం - నేడు కరోనాపై గవర్నర్‌ తమిళిసై దృశ్య మాధ్యమ సమావేశం

తెలంగాణలో కరోనా పరిస్థితులపై నేడు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ దృశ్య మాధ్యమ సమావేశం జరపనున్నారు. కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య నిపుణులు, అధికారులతో రాష్ట్ర పరిస్థితులపై చర్చించనున్నారు.

governor tamilisai video conference on telangana corona virus situation
నేడు కరోనాపై గవర్నర్‌ దృశ్య మాధ్యమ సమావేశం

By

Published : Jun 15, 2020, 6:08 AM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యల కోసం గవర్నర్‌ తమిళిసై నేడు ఉదయం 10:30 గంటలకు నిపుణులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించనున్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు, విశ్రాంత డీజీపీ హెచ్‌జే దొర, సీసీఎంబీ సంచాలకుడు రాకేశ్‌ మిశ్ర, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి :తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు

ABOUT THE AUTHOR

...view details