కూకట్పల్లి ఏఎస్సై మహిపాల్ రెడ్డి మరణంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డి కుటుంబానికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. బాధలో కూడా అవయవ దానం చేయాలనుకున్న కుటుంబ సభ్యుల నిర్ణయం ఆదర్శమన్నారు. మహిపాల్ రెడ్డి భౌతికంగా లేకున్నా ఆయన చేసిన సేవలు అందరి మనసుల్లో ఉండిపోతాయని పేర్కొన్నారు.
ఏఎస్సై మహిపాల్ రెడ్డి మరణంపై గవర్నర్ విచారం - ఏఎస్సై మహిపాల్ రెడ్డి వార్తలు
కూకట్పల్లి ఏఎస్సై మహిపాల్ రెడ్డి మరణంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విచారం వ్యక్తం చేశారు. మహిపాల్ రెడ్డి కుటుంబానికి ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
గవర్నర్ తమిళిసై