తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా డోస్ ఇవ్వడంలో తెలంగాణ రెండోస్థానం: గవర్నర్​ - గవర్నర్ తమిళసై సౌందరాజన్ వార్తలు

రాష్ట్రంలో 86,745 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రెండో డోస్ టీకాలు వేశారని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ తెలిపారు. రెండో డోస్​ ఇవ్వడంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండడం సంతోషకరమన్నారు.

governor tamilisai speak on vaccination in telangana
86,745 మందికి రెండో డోస్​ వేశారు: గవర్నర్​

By

Published : Feb 21, 2021, 7:18 PM IST

కరోనా వ్యాక్సిన్​ రెండో డోస్​ ఇవ్వడంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉండడం సంతోషకరమని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ చెప్పారు. రాష్ట్రంలో 86,745 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రెండో డోస్ టీకాలు వేశారని తెలిపారు.

తెలంగాణ ఆరోగ్య శాఖకు గవర్నర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పలు చోట్ల కొవిడ్​ కేసులు పెరుగుతున్నాయని.. వైరస్​ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏ మాత్రం అజాగ్రత్త వద్దన్నారు.

ఇదీ చదవండి:ఉద్యానవనాలకు రోజురోజుకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి

ABOUT THE AUTHOR

...view details