శ్రీవారిని దర్శనార్థం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయంకు చేరుకున్న గవర్నర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల పద్మావతి నగర్‌కు చేరుకున్నారు. ఆమెకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తిరుమల చేరుకున్న గవర్నర్ తమిళిసై - గవర్నర్ తమిళసై సౌందరరాజన్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమలకు చేరుకున్నారు. గవర్నర్‌కు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
![తిరుమల చేరుకున్న గవర్నర్ తమిళిసై](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4838818-thumbnail-3x2-gov.jpg)
గవర్నర్ తమిళసై
TAGGED:
గవర్నర్ తమిళసై సౌందరరాజన్