అర్హులైన వారందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొవిడ్ రహితంగా చేయాలంటే... అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా ఇంకా పోలేదని...అందరూ విధిగా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను తమిళిసై కోరారు.
అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి: గవర్నర్ - Telangana as a covid-free state
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని అర్హులైన ప్రజలందరూ... కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోరారు.
అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి: గవర్నర్