రంజాన్ పర్వదినం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మిఠాయిలు పంపిణీ చేశారు. రాజ్భవన్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు, సిబ్బందికి గవర్నర్ స్వయంగా మిఠాయిలు పంచారు.
రాజ్భవన్లో మిఠాయిలు పంపిణీ చేసిన గవర్నర్ - హైదరాబాద్ వార్తలు
రంజాన్ పండుగను పురస్కరించుకొని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మిఠాయిలు పంపిణీ చేశారు. రాజ్భవన్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు మిఠాయిలు పంచారు. అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
మిఠాయిలు పంచిన గవర్నర్ తమిళిసై, గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు
అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, సోదరభావం, దయ, ప్రేమ, శాంతికి రంజాన్ ప్రతీకని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం