తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజ్​భవన్​లో భోజనంతో పాటు మాస్కులు - రాజ్​భవన్​లో భోజనం

నిరుపేదలకు రాజ్​భవన్​ ప్రతి రోజూ భోజనం అందిస్తోంది. భోజనంతో పాటు వస్త్రంతో మాస్కులను ఇస్తున్నారు. మాస్కులను గవర్నర్​ తమిళిసై పరిశీలించి.. టైలర్లను అభినందిచారు.

governor tamilisai
governor tamilisai

By

Published : Apr 8, 2020, 4:36 PM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు రాజ్ భవన్ ప్రతి రోజూ భోజనం సమకూరుస్తోంది. రాజ్​భవన్​లో భోజనం సిద్ధం చేసి ప్రతి రోజూ వంద మందికి చొప్పున అందిస్తున్నారు. అక్కడకు వచ్చే వారికి వస్త్రంతో చేసిన మాస్క్​లను ఇస్తున్నారు.

రాజ్ భవన్​లోని టైలర్లు ప్రతి రోజూ 60 నుంచి 70 మాస్కులను తయారు చేస్తున్నారు. మాస్కులను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... టైలర్లను అభినందించారు.

ఇదీ చూడండి:ఆ దుకాణంలో అమ్మేవాళ్లు లేరు... కానీ కొనుక్కోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details