తెలంగాణ

telangana

ETV Bharat / state

డాక్టర్​.ఎంకే మణి నెఫ్రాలజీ పితామహుడు: గవర్నర్​ - గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్

హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని స్టార్​ ఆసుపత్రిలో వార్షిక కిడ్నీ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ హాజరయ్యారు.

governor tamilisai attended annual kidney day celebrations in star hospital at banjarahills hyderabad
డాక్టర్​. ఎంకే మణి నెఫ్రాలజీ పితామహుడు: గవర్నర్​

By

Published : Mar 14, 2020, 11:52 AM IST

అవయవ మార్పిడి చట్టం అమలు చేయడంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ ఎంకే.మణి ముఖ్య పాత్ర పోషించారని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆయన నెఫ్రాలజీ పితామహుడని ఆమె కొనియాడారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ స్టార్‌ ఆసుపత్రిలో వార్షిక కిడ్నీ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికీ ఆయన ఎంతోమంది నెఫ్రాలజిస్టులకు శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా వార్షిక కిడ్నీ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు స్టార్‌ ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు.

డాక్టర్​. ఎంకే మణి నెఫ్రాలజీ పితామహుడు: గవర్నర్​

ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details