తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రధాన మంత్రి సహాయ నిధితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.62,250 చొప్పున విరాళం చేశారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్ష హోదా లో ఈ విరాళం చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి పాల్గొన్నారు.
పీఎం, సీఎం సహాయ నిధికి తమిళిసై విరాళం - పీఎం, సీఎం సహాయ నిధికి తమిళిసై విరాళం
గవర్నర్ తమిళిసై ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 62,250 చొప్పున విరాళం ఇచ్చారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అధ్యక్ష హోదాలో అందజేశారు. అలాగే రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు కూడా విరాళం ప్రకటించారు.

పీఎం, సీఎం సహాయ నిధికి తమిళిసై విరాళం