తెలంగాణ

telangana

ETV Bharat / state

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు కరోనా పరీక్ష - corona negative for governor latest news

గవర్నర్ తమిళసై కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు కొవిడ్ నెగిటివ్​గా ఫలితాలు నిర్దారించినట్లు తమిళసై ట్విట్టర్​ ద్వారా ప్రకటించారు.

కరోనా ఫలితాల్లో గవర్నర్ తమిళసైకు నెగిటివ్
కరోనా ఫలితాల్లో గవర్నర్ తమిళసైకు నెగిటివ్

By

Published : Jul 12, 2020, 6:11 PM IST

Updated : Jul 12, 2020, 6:38 PM IST

హైదరాబాద్​లో గవర్నర్ తమిళిసై కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్ నెగెటివ్‌ వచ్చినట్లు ట్విట్టర్‌లో గవర్నర్‌ పేర్కొన్నారు. రెడ్‌ జోన్లలో కాంటాక్ట్‌ హిస్టరీ ఉన్న వాళ్లు పరీక్ష చేయించుకోవాలని ఆమె సూచించారు. ముందస్తు పరీక్షలు చేసుకుని మనం ఆరోగ్యంగా ఉంటూ.. ఇతరులనూ సురక్షితంగా ఉంచాలని గవర్నర్ పిలుపినిచ్చారు. కొవిడ్ పరీక్షల విషయంలో సంకోచించకూడదని స్పష్టం చేశారు.

గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​కు కరోనా పరీక్ష
Last Updated : Jul 12, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details