తెలంగాణలో నూతన పురపాలక నిబంధనల చట్టం అమల్లోకి వచ్చింది. ఇవాళ గవర్నర్ నరసింహన్ ఈ చట్టానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆదివారం నుంచే కొత్త పురపాలక చట్టం అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త పురపాలక చట్టానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం - Governor Narasimhan endorses new municipal law
నూతన పురపాలక చట్టానికి గవర్నర్ పచ్చజెండా ఊపారు. గవర్నర్ ఆమోదంతో ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
కొత్త పురపాలక చట్టానికి గవర్నర్ నరసింహన్ ఆమోదం