కొత్త పురపాలక చట్టం బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపలేదు. ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపించింది. బిల్లులోని పూర్వాపరాలను పరిశీలించిన నరసింహన్.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ సూచించిన అంశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
కొత్త పురపాలక చట్టం బిల్లుకు ఆమోదం తెలపని గవర్నర్ - governor narasimhan
కొత్త పురపాలక చట్టం బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలపలేదు. బిల్లులోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్.
new municipal bill