ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు ఘంటసాల రత్నకుమార్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్ మరణం దక్షిణ భారత చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు.
ఘంటసాల రత్నకుమార్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం - telangana varthalu
ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు ఘంటసాల రత్నకుమార్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు. ఆయన మరణం దక్షిణ భారత చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారు.
![ఘంటసాల రత్నకుమార్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం Governor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12087004-25-12087004-1623335866687.jpg)
ఘంటసాల రత్నకుమార్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం
ఆయన మృతి పట్ల గవర్నర్ సంతాపం తెలిపారు. రత్నకుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీ చదవండి:Ghantasala: ఘంటసాల రెండో కుమారుడు మృతి