తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వాతంత్య్ర  దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ - Governor greets people on Independence Day

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ నరసింహన్​ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో వీరుల త్యాగాల వల్లే మనం ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామని గుర్తు చేశారు.

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

By

Published : Aug 14, 2019, 7:21 PM IST

తెలంగాణ ప్రజలకు గవర్నర్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనం ఇంత ఆనందమైన స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామంటే వారి త్యాగ ఫలితమేనని గవర్నర్‌ వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details