అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. బండారు దత్తాత్రేయ రాజ్ భవన్‌కు వెళ్లి తమిళిసైకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్‌కు పుష్పగుచ్చం ఇచ్చిన.. మరో గవర్నర్ - హైదరాబాద్ తాజా వార్తలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళలు గవర్నర్‌కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్‌కు బొకే ఇచ్చిన.. మరో గవర్నర్
ఈ సందర్భంగా వచ్చిన పలువురు మహిళలు గవర్నర్‌కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత గవర్నర్ తమిళిసై మహిళలకు గులాబీలు అందించారు.
ఇదీ చూడండి :గోలి శ్యామల సాహస యాత్ర జెర్సీని ఆవిష్కరించిన మంత్రి