కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సాయంగా గవర్నర్ సైతం ముదుకొచ్చారు. రాజ్భవన్లో పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరని గుర్తు చేశారు.
నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన గవర్నర్ - lockdown effect in telangana
రాజ్భవన్లో గవర్నర్ తమిళి సై పేదలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరాన్ని పాటించాలని ఆమె సూచించారు.
నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన గవర్నర్