గవర్నర్ తమిళ సై.. భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతోపాటు అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ ఘటన మానని గాయంగా మిగిలిపోతుందని చెప్పారు.
కల్నల్ సంతోష్ మృతి పట్ల గవర్నర్ సంతాపం - governor tamili sai condolence to calnal santhosh
భారత్-చైనా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతోపాటు అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు.
కల్నల్ సంతోష్ మృతి పట్ల గవర్నర్ సంతాపం
సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారన్నారు. దేశం వారి త్యాగాలను ఎన్నటికీ మరవదని, యావత్ దేశ ప్రజలు అమరులైన సైనికులను స్మరించుకుంటారని తమిళసై పేర్కొన్నారు.
ఇవీ చూడండి:తక్కువ ధరకే మాస్కులు... నకిలీ పత్రాలతో పక్కా ప్లాన్