తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2019, 6:54 PM IST

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​ క్రిస్మస్​ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలు, క్రైస్తవ సోదరసోదరీమణులందరికీ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ, ప్రేమ, విశ్వాసంతో జీవించేందుకు యేసు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.

governor christmas wishes
governor christmas wishes

...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details