'ట్రమడాల్' ఆపేయండి
నీలోఫర్ ఘటనపై సర్కార్ సీరియస్
నాంపల్లి అర్బన్ హెల్త్‌కేర్ సెంటర్లో జరిగిన ఘటనపై ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. బాధ్యులపై చర్యల కోసం ఎనిమిది మంది అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక రాగానే నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోనుంది.
నీలోఫర్ ఘటనపై సర్కార్ సీరియస్
పిల్లాడి మరణానికి కారణమైన ట్రెమడాల్ మాత్రలను నిలిపేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పిల్లలకు జ్వరం వస్తే పారాసెటమాల్ తప్ప మరే ఇతర మాత్రలు ఇవ్వొద్దని ఆదేశించింది.మరోవైపు నీలోఫర్‌లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవీ చదవండి:హత్యా... ఆత్మహత్యా..?
Last Updated : Mar 9, 2019, 12:15 PM IST