వైద్య, ఆరోగ్యశాఖకు రూ.154.22 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వైద్యవిధాన పరిషత్‌కు రూ.140 కోట్లు... ఆయుష్‌కు రూ.14 కోట్లు విడుదలయ్యాయి. నిధులు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది సర్కార్.
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.154.22 కోట్లు విడుదల - The Telangana government has released funds to the medical health department

ts government
15:54 September 21
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.154.22 కోట్లు విడుదల
Last Updated : Sep 21, 2020, 5:05 PM IST