ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం - telangana varthalu

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్స అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలతో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు.

corona treatment
ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్సకు సర్కారు నిర్ణయం
author img

By

Published : Apr 10, 2021, 11:31 AM IST

Updated : Apr 10, 2021, 12:06 PM IST

ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కొవిడ్ చికిత్స అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ వైద్య కళాశాలల్ని ఉపయోగించుకోనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌... ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలతో భేటీ అయ్యారు.

కొవిడ్ చికిత్సలు, పడకల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, ఫీజుల వసూళ్లపై మంత్రి చర్చిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 3 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు

Last Updated : Apr 10, 2021, 12:06 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details