హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో గోవర్ధన పూజా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 400 కిలోల ఆహార పదార్థాలతో అన్నకుటోత్సవాలు నిర్వహించారు.
ఆహార పదార్థాలతో అన్నకుటోత్సవాలు - Govardhan Puja at Suvarna Temple Banjara hills
బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ స్వర్ణ దేవాలయంలో గోవర్ధన పూజా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 400 కిలోల ఆహార పదార్థాలతో అన్నకుటోత్సవాలు జరిపారు. తినుబండారాలు, పుష్పాలు, కేక్‌తో గోవర్ధన కొండ నమునా రూపకల్పన చేశారు.
ఆహార పదార్థాలతో అన్నకుటోత్సవాలు
ఆవులు, దూడలకు కృష్ణ ప్రసాదం సమర్పించి... గోవర్ధన పూజ జరిపారు. తిను రూపొందించారు. ఈ గోవర్ధన పర్వతంలోని శ్రామకుండ, రాధాకుండ ముఖ్యమైన పవిత్ర ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి :దీపావళికి రోజున మూగజీవాలకు పెళ్లి