తెలంగాణ

telangana

ETV Bharat / state

దుర్భరంగా గీత కార్మికుల జీవితాలు: వేములయ్యగౌడ్​ - vemulayya goud

లాక్​డౌన్​తో కల్లుగీత కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్యగౌడ్​ అన్నారు. గీత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

gouda sangam state president vemulayya goud on lockdown
దుర్భరంగా గీత కార్మికుల జీవితాలు: వేములయ్యగౌడ్​

By

Published : Apr 26, 2020, 8:34 PM IST

లాక్​డౌన్​తో కుల వృత్తులన్నీ చిన్నాభిన్నమయ్యాయి. కల్లుగీత కార్మికుల అవస్థలు మరీ దుర్భరంగా మారాయి. ఇప్పటికే లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతుంటే.. దానికి తోడు పోలీసులు వ్యవహార శైలి మరింత ఇబ్బందుల్లోకి నెట్టేంస్తుందని వాపోయారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తు చేశామన్నారు. గీత కార్మికుల సమస్యలపై గౌడ సంఘం అధ్యక్షుడు వేములయ్యగౌడ్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి...

దుర్భరంగా గీత కార్మికుల జీవితాలు: వేములయ్యగౌడ్​

ABOUT THE AUTHOR

...view details