తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం: రాజాసింగ్​ - ghmc elections 2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. భాజపా వంద సీట్లు గెలుస్తామని భావించినప్పటికీ తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్ల సీట్లు తగ్గాయని ఆరోపించారు. నాలుగు నుంచి 40స్థానాలు గెలిచిందంటే తమ పార్టీ పుంజుకుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న రాజాసింగ్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

goshamahal mla rajasingh interview on ghmc election results
అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం: రాజాసింగ్​

By

Published : Dec 4, 2020, 6:28 PM IST

అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తాం: రాజాసింగ్​

ABOUT THE AUTHOR

...view details