తెలంగాణ

telangana

ETV Bharat / state

తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి: రాజా సింగ్ - 'తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి'

ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తున్న అయోధ్య తీర్పు నేడు  వెలువడనుందని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్​ అన్నారు. కోర్టు ఏ తీర్పునిచ్చినా స్వాగతిస్తూ ప్రజలంతా శాంతంగా ఉండాలని సూచించారు.

'తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి'

By

Published : Nov 9, 2019, 5:00 AM IST

Updated : Nov 9, 2019, 7:32 AM IST

'తీర్పు ఏదైనా... ప్రజలంతా శాంతంగా ఉండాలి'

అయోధ్య అంశంలో కోర్టు ఏ తీర్పునిచ్చినా ప్రజలంతా శాంతంగా ఉండాలని భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు. దేశంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టేందుకు పాకిస్థాన్​ వంటి దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Last Updated : Nov 9, 2019, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details