తెలంగాణ

telangana

ETV Bharat / state

విషాదంలోనూ వికసించిన మానవత్వం - విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

విషాదంలో మానవత్వం వికసించింది. విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో భయంతో ఇళ్లు వాకిలి వదిలి, ఆకలి దప్పులు మరిచిపోయి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నవారిని సాటి మనుషులు ఆదుకున్నారు. వారికి ధైర్యం చెప్పి భోజనం పెట్టారు.

gopalapatnam people helpd to th vizag-lg-polymers-gas-leakage victims
విషాదంలోనూ వికసించిన మానవత్వం

By

Published : May 7, 2020, 2:02 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో గ్యాస్ లీకేజ్ ఘటనలో ఇప్పటికే చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. గోపాలపట్నం చేరుకున్న వారికి అక్కడి స్థానికులు ఆకలి దప్పులు తీర్చారు. గృహిణులు వంటచేసి భోజనం పెట్టారు.

ABOUT THE AUTHOR

...view details