రెమిడెసివిర్ ఇంజక్షన్లతో మంచి ఫలితాలు: డాక్టర్ మహబూబ్‌ఖాన్
కరోనా బాధితులపై రెమిడెసివిర్ ఇంజక్షన్ ప్రభావమెంత..? - remediesivir injections
రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మందుల వినియోగం అదే స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కొవిడ్ రోగులకు అందించే రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇంజక్షన్లు వైరస్ బాధితులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయన్న అంశంపై చెస్ట్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి...
![కరోనా బాధితులపై రెమిడెసివిర్ ఇంజక్షన్ ప్రభావమెంత..? Good results](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11414010-284-11414010-1618488222446.jpg)
డాక్టర్ మహబూబ్‌ఖాన్