భాగ్యనగరంలో గుడ్‌ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు త్యాగాలు మరపురానివని.. ప్రపంచవ్యాప్తంగా గుడ్‌ఫ్రైడేను జరుపుకుంటారని పాస్టర్ డాక్టర్ శామ్యూల్ తెలిపారు.
నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు - నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి వార్తలు
నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో గుడ్‌ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చి పాస్టర్ డాక్టర్ శామ్యూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి, గుడ్‌ఫ్రైడే
ప్రత్యేక ప్రార్థనల ప్రారంభానికి ముందు ఏసుక్రీస్తు త్యాగాలను గుర్తు చేసుకున్నారు. క్రీస్తు పలికిన ఏడు మాటలను మననం చేసుకుంటూ... వేడుకలు నిర్వహించారు.
ఇదీ చూడండి: రైతు బంధు అన్నదాతల పాలిట ఓ వరం: పల్లా రాజేశ్వర్ రెడ్డి