ఆషాఢ మాసంలో వైభవంగా జరుపుకునే బోనాలు కొవిడ్ కారణంగా కళ తప్పాయి. వారం పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు నిరాశే ఎదురైంది. కరోనాని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భక్తులను కోట లోపలికి అనుమతించలేదు. భక్తులు గేటు వద్దే అమ్మవారికి మొక్కుకొని ఎత్తుకొచ్చిన బోనాలను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
గోల్కొండ : కరోనాతో గేటు వద్దే అమ్మవారికి బోనాలు - గోల్కొండ బోనాలు
ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరిగే గోల్కొండ బోనాలు కరోనాతో కళ తప్పాయి. 4వ వారం పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు నిరాశే ఎదురైంది. పోలీసులు కోట లోపలికి అనుతించకపోవడం వల్ల గేటు వద్దే మొక్కులు చెల్లించుకున్నారు.
కరోనాతో గేటు వద్దే అమ్మవారికి మొక్కులు