తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్షయ తృతీయ వేళ.. పసిడి దుకాణాలు కళకళ - akshaya tritiya gold shops rush

akshaya tritiya gold shops rush: అక్షయ తృతీయ పర్వదినాన బంగారాన్ని కొనుగోలు చేస్తే... సంపద పెరుగుతుందన్నది అనేక మంది విశ్వాసం. కొందరైతే తమకు నచ్చిన నగలను నెల రోజుల ముందుగానే బుక్ చేసుంటారు. కొవిడ్ మహమ్మారి వల్ల వెలవెలబోయిన అక్షయ తృతీయ అమ్మకాలు.. ఈసారి జోరుగా సాగుతున్నాయి. నగరంలోని అనేక నగల దుకాణాలను కొనుగోలుదారులతో సందడిగా మారాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Gold shops are crowded on the occasion of akshaya tritiya
అక్షయ తృతీయ వేళ.. పసిడి దుకాణాలు కళకళ

By

Published : May 3, 2022, 6:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details