తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ - gold chori in nandyala news updates

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాల మెయిన్ బజార్ అమ్మవారి శాల సమీపంలోని బంగారు దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. శ్రీ నిమిషాంబ జ్యూయెలర్స్‌లో దాదాపు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదును దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ

By

Published : Nov 7, 2019, 4:16 PM IST

బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ

ABOUT THE AUTHOR

...view details