ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఈరోజు గోల్కొండలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. నజర్ బోనంతో వేడుకలను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు.
నజర్ బోనంతో ప్రారంభమైన గోల్కొండ బోనాలు - Golconda bonalu begin with Nazar Bonam
ఆషాఢ మాస బోనాల ఉత్సావాలు నేడు గోల్కొండలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. నజర్ బోనంతో వేడుకలను ప్రారంభించారు.
నజర్ బోనంతో ప్రారంభం కానున్న గోల్కొండ బోనాలు
గోల్కొండ చోటాబజార్ వద్ద ఉన్న ఆలయ అర్చకులు దిగంబర్రావు ఇంటి వద్ద దేవతామూర్తులకు పూజ చేసి.. ఊరేగింపుతో కాకుండా నిరాడంబరంగా ఆటోలో తీసుకెళ్లారు.