తెలంగాణ

telangana

ETV Bharat / state

పాపం పర్యటకులు.. పాపికొండలు చూద్దామని వచ్చి ఇలా..! - తూర్పు గోదావరి జిల్లా

గోదావరి పడవ ప్రమాదం.. 2 తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం నింపింది. కచులూరు మందం వద్ద మునిగిన బోటు ఘటనలో 16మంది సురక్షితంగా బయటపడగా... రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పాపం పర్యటకులు.. పాపికొండలు చూద్దామని వచ్చి ఇలా..!

By

Published : Sep 15, 2019, 7:13 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో బోటు ప్రమాద బాధితులు చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం హాయిగా ప్రకృతి ఆస్వాదించాలనుకుని పాపికొండల పర్యాటకానికి వచ్చిన వారికి... ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తమతో పాటు వచ్చిన వారి ఆచూకీ కోసం పడుతున్న వారి ఆరాటం వర్ణనాతీతతంగా ఉంది. వీరిలో కొందరు.. కనీసం మాట్లాడలేని.. ప్రమాద తీవ్రత వివరించేలని స్థితిలో ఉన్నారు.

పాపం పర్యటకులు.. పాపికొండలు చూద్దామని వచ్చి ఇలా..!

ABOUT THE AUTHOR

...view details