GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్‌ఆర్ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్‌ఆర్ అవార్డు లభించింది.
GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థను వరించిన మరో ప్రతిష్ఠాత్మక అవార్డు - SINGARENI LATEST NEWS
GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థకు గ్లోబల్ సీఎస్‌ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ హితంగా సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి సమీపంలోని 150 గ్రామాలు, పట్టణాల్లో సీఎస్‌ఆర్ కింద సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు వరించింది.
GLOBAL CSR AWARD: సింగరేణి సంస్థను వరించిన మరో ప్రతిష్ఠాత్మక అవార్డు
పర్యావరణ హితంగా సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సింగరేణి సమీపంలోని 150 గ్రామాలు, పట్టణాల్లో సీఎస్‌ఆర్ కింద సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఇదీ చూడండి: Singareni Republic Day: 'దేశంలోనే నెంబర్ వన్ కంపెనీగా సింగరేణి..'