ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గిలకలదిండి జాలర్లకు భారీ టేకు చేప చిక్కింది. మూడు టన్నుల బరువు గల ఈ చేపను మత్స్యకారులు ప్రొక్లైన్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. ఈ మత్స్యం విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని మత్య్యకారులు చెబుతున్నారు.
అమ్మో మూడు టన్నుల చేప.. ధర ఎంతో తెలుసా..! - ఏపీ జాలర్లకు చిక్కిన మూడు టన్నుల చేప
ఏపీలోని కృష్ణా జిల్లా గిలకలదండి జాలర్ల వలకు భారీ చేప చిక్కింది. మూడు టన్నుల బరువున్న ఈ టేకు చేప విలువ సుమారు రూ. 50వేలు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
ఏపీ జాలర్ల వలలో మూడు టన్నుల చేప