నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లపై నిలిచిపోతున్న నీటిని తక్షణమే తొలగించేలా జీహెచ్ఎంసీ రంగం సిద్ధం చేసింది. అవసరమైనచోట మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తోడేస్తున్నారు. పంజాగుట్టలో జరుగుతున్న పనులను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీరు నిలవకుండా డ్రైనేజీలకు మరమ్మతులు చేయించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
వర్షం నీరు రోడ్లపై నిలవకుండా జీహెచ్ఎంసీ చర్యలు - rain
నగరంలో కురిసిన వర్షాలకు రోడ్లపై నిలిచిపోయిన నీటిని తక్షణం తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను జోనల్ కమిషనర్ ముషారఫ్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
వర్షం నీరు రోడ్డుపై నిలవకుండా జీహెచ్ఎంసీ చర్యలు