కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు అగ్నిమాపక యంత్రాలతో రసాయనాలను స్ప్రే చేస్తున్నారు. చందానగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లు దుకాణాలు, ఇళ్ల ముందు పిచికారి చేశారు.
అగ్నిమాపక యంత్రాలతో జీహెచ్ఎంసీ రసాయనాల స్ప్రే - GHMC CHEMICAL SPRAY
కరోనా నివారణకు జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని చందానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలతో రసాయనాలను స్ప్రే చేశారు.
![అగ్నిమాపక యంత్రాలతో జీహెచ్ఎంసీ రసాయనాల స్ప్రే chemical spray](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6544562-1010-6544562-1585164520652.jpg)
chemical spray
క్వారంటైన్‌లో ఉన్న వారి ప్రాంతాల్లో... అనుమానాస్పద ఏరియాల్లో నిరంతరం సోడియం హైపో క్లోరైట్ను స్ప్రే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజి విభాగాల ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నామన్నారు.
అగ్నిమాపక యంత్రాలతో జీహెచ్ఎంసీ రసాయనాల స్ప్రే